ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు) | Sonam Kapoor Drops Unseen Pics With Anand Ahuja On 6th Wedding Anniversary; See Photos | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

Published Wed, May 8 2024 7:21 PM | Updated 30 Min Ago

1/21

2/21

పెళ్లి ముహూర్తాని కంటే ముందే రావాలని ప్రాణ మిత్రులకు మరీమరీ చెప్తుంటారు.

3/21

కానీ ఈ హీరోయిన్‌ మాత్రం తన ఫ్రెండ్‌ కోసం ఏకంగా పెళ్లి తేదీనే మార్చుకుంది. ఆవిడే సోనమ్‌ కపూర్‌.

4/21

5/21

2018 మార్చి 12న వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాతో ఆమె పెళ్లి జరగాల్సింది. కానీ ఆరోజే సోనమ్‌ స్నేహితురాలు స్వరా భాస్కర్‌ సోదరుడు ఇషాన్‌ పెళ్లి కూడా ఉంది.

6/21

ఫ్రెండ్‌ లేకుండా పెళ్లి చేసుకోనంది. తల్లిదండ్రులను ఒప్పించి మరీ మే 8కి వివాహాన్ని వాయిదా వేసింది.

7/21

అలా రెండునెలలు ఆలస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ దంపతులు 2022 ఆగస్టులో పండంటి కుమారుడికి జన్మనిచ్చారు.

8/21

అతడికి వాయు కపూర్‌ అని నామకరణం చేశారు.

9/21

10/21

11/21

12/21

13/21

14/21

15/21

16/21

17/21

18/21

19/21

20/21

21/21

Advertisement
 
Advertisement