కొన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
పరిస్థితుల ప్రభావంతో పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమా«ధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.
సన్నిహితుల నుండి ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కార్యక్రమాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆలోచనలు అమలు చేసే సమయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా ఉంటుంది.
పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు.
రుణబాధలు. దూరప్రయాణాలు. ఆస్తుల విషయంలో చికాకులు. ఆరోగ్యం కొంత సహకరించదు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.
సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ద్వారా ఆహ్వానాలు. విందువినోదాలు. సంఘంలో గౌరవమర్యాదలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలం.