కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మెరుగ్గా ఉంటాయి.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు వింటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగమార్పులు.

పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

పనులలో ప్రతిబంధకాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. «దనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

నూతన పరిచయాలు. మీ ఖ్యాతి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి.

రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

ఏ వ్యవహారమైనా విజయవంతమే. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సఖ్యత. శుభకార్యాల హడావిడి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

విద్యార్థులకు శుభవార్తలు. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. రుణయత్నాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరుత్సాపరుస్తాయి.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.