పనుల్లో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి లాభం.

కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారు. విద్యార్థులకు శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవచింతన.

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పనులు ముందుకు సాగవు.

బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.

వ్యవహారాలలో మరింత అనుకూలత. స్థిరాస్తి వృద్ధి. బంధువుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వాహనసౌఖ్యం. ఉద్యోగలాభం.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు రద్దు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు.

నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యవహారాలలో పురోగతి.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. పనుల్లో అవాంతరాలు.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. బంధువుల నుంచి ఆహ్వానాలు.

శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. సన్నిహితులతో సఖ్యత. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు.