ప్రతి ఏడాది జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహిస్తున్నారు
ఐక్యరాజ్యసమితి 1989 నుంచి ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.
ఈ ఏడాది థీమ్:'ఎవరినీ వదిలిపెట్టవద్దు, ప్రతి ఒక్కరినీ లెక్కించండి'
జూలై 11, 2007లో ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకుంది. .
ప్రపంచ జనాభా అధికారికంగా ప్రస్తుతం 8 బిలియన్లు దాటేసింది.
అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు చైనా, భారతదేశం.
ఈ రెండు దేశాల్లో వందకోట్ల కంటే ఎక్కువ జనాభా
2050నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుతుందని ఐరాస అంచనా
అయితే ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడి పోతోంది.
ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ కూడా బాగా పెరిగింది.
అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశంగా దక్షిణ కొరియా నిలిచింది.