బాలీవుడ్ భామ కరిష్మా కపూర్ పరిచయం అక్కర్లేని పేరు

బాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించింది.

1990ల్లో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.

తాజాగా ఇవాళ 50వ వసంతాలు పూర్తి చేసుకుంది.

కరిష్మా కపూర్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులు విషెస్ చెబుతున్నారు.

హీరో అభిషేక్‌ బచ్చన్‌తో ప్రేమాయణం నడిపిన భామ.. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది.

ఆ తర్వాత నిశ్చితార్థం రద్దు కావడంతో.. 2003లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ను పెళ్లాడింది.

ఈ జంటకు సమీరా, కిరణ్‌ జన్మించగా.. 2014లో విడాకులు తీసుకున్నారు.

పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన కరిష్మా ఈ ఏడాదిలో 'మర్డర్‌ ముబారక్‌' అనే వెబ్‌ సిరీస్‌తో మెరిసింది.

అయితే గతంలో తన భర్త అమ్మేయాలని యత్నించాడని తీవ్ర ఆరోపణలు చేసింది కరిష్మా.

అందుకే అతనితో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.