పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా | hyderabad police conducts mega job mela | Sakshi
Sakshi News home page

పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా

Published Mon, Aug 8 2016 1:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

hyderabad police conducts mega job mela

హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా నగర పోలీసులు చర్యలు చేపడుతున్నారు. నగరంలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం పోలీసులు సోమవారం మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేశారు. అంబర్‌పేట ఇంపీరియల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఈరోజు ఉదయం ఈ మెగా జాబ్ మేళాను సీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ మేళాలో పలు కంపెనీలో పాల్గొంటున్నాయి. ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement