12న విశాఖలో జాబ్‌మేళా | job mela in visakha | Sakshi
Sakshi News home page

12న విశాఖలో జాబ్‌మేళా

Published Fri, Aug 5 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

job mela in visakha

 పాలకొండ రూరల్‌ : ఒకేషనల్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ నెల 12వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు పాలకొండ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ప్రిన్స్‌పాల్‌ సీహెచ్‌ ఆదినారాయణ శుక్రవారం తెలిపారు. విశాఖలో గల వీఎస్‌ కృష్ణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ మేళా జరుగుతుందన్నారు. అర్హత గల విద్యార్థులు తమ దరఖాస్తులను ఎంహెచ్‌ఆర్‌డీఏఎన్‌టిఎస్‌.జీఓవి.ఐన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement