ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 క్రీడాకారుల జాబితా ఖరారు | players decided | Sakshi

ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 క్రీడాకారుల జాబితా ఖరారు

Oct 4 2016 11:09 PM | Updated on Sep 15 2018 5:45 PM

ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 క్రీడాకారుల జాబితా ఖరారు - Sakshi

ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 క్రీడాకారుల జాబితా ఖరారు

జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) అండర్‌–19 (ఇంటర్మీడియెట్‌ స్థాయి) బాలబాలికల జట్లు ఖరారయ్యాయి. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం, ఇండోర్‌ స్టేడియం వేదికలుగా ఈ నెల 2న తైక్వాండో, షటిల్‌బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్‌క్రీడాంశాల్లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల తుది జాబితాను ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 కార్యదర్శి పీవీఎల్‌ఎన్‌ కృష్ణ వెల్లడించారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) అండర్‌–19 (ఇంటర్మీడియెట్‌ స్థాయి) బాలబాలికల జట్లు ఖరారయ్యాయి. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం, ఇండోర్‌ స్టేడియం వేదికలుగా ఈ నెల 2న తైక్వాండో, షటిల్‌బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్‌క్రీడాంశాల్లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల తుది జాబితాను ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 కార్యదర్శి పీవీఎల్‌ఎన్‌ కృష్ణ వెల్లడించారు. ఈ నెల 5 నుంచి  కర్నూలులో తైక్వాండో పోటీలు, ఈ నెల 6 నుంచి ఒంగోలులో షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు, ఈ నెల 7 నుంచి కర్నూలులో అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో వీరంతా పాల్గొంటారని పేర్కొన్నారు.  
 
 తైక్వాండో బాలురు: ఎల్‌.తారకేష్‌రెడ్డి (45కేజీలు–ఇచ్ఛాపురం), జి.జ్యోతీష్‌రెడ్డి (47కేజీలు– ఇచ్ఛాపురం), పి.దేవేంద్ర (58కేజీలు–ఇచ్ఛాపురం), పి.కిరణ్‌ (58కేజీలు–శ్రీకాకుళం), ఎస్‌.రోహిత్‌ (62కేజీలు–టెక్కలి), ఆర్‌.అభినవ్‌ 64కేజీలు– శ్రీకాకుళం), ఎల్‌.స్వరాజ్‌ (73కేజీలు–శ్రీకాకుళం). 
తైక్వాండో బాలికలు: ఎం.కౌసల్య (46 కేజీలు– ఇచ్ఛాపురం), ఎస్‌.సంగీత (45కేజీలు–ఇచ్చాఫురం) 
 షటిల్‌ బ్యాడ్మింటన్‌ బాలురు: సి.నవీన్‌ (కాశీబుగ్గ), డి.బంగార్రాజు (శ్రీకాకుళం), బి.రాంబాబు (కోటబొమ్మాళి), జి.బాలమణికంఠ (టెక్కలి), బి.మనోహర్‌ (సీతంపేట)
షటిల్‌బ్యాడ్మింటన్‌ బాలికలు: ఇ.హిమబిందు (నందిగాం), బి.దుర్గాభవాణి (శ్రీకాకుళం), బి.అపర్ణ (నందిగాం) 
 అథ్లెటిక్స్‌ బాలురు:
–  బి.మహేష్‌ (సంతకవిటి), ఎస్‌.చిరంజీవి (శ్రీకాకుళం), పి.భాస్కరరావు (సంతకవిటి), పి.లక్ష్మణ (పలాస), ఎం.గణపతిరావు (పాలకొండ), ఇ.మోహనరావు (కవిటి), ఇ.పవన్‌కుమార్‌ (కవిటి), పి.పూర్ణారావు (టెక్కలి), ఎ.శ్రీను (ఇచ్ఛాపురం), ఎం.జోగారావు (జాడిపూడి), బి.నీలకంఠం (పెద్దమడి), ఎం.రమేష్‌ (కంచిలి), ఎం.ఉదయ్‌కుమార్‌ (హిరమండలం), ఎస్‌.ఆనందరావు (సీతంపేట), ఎం.చిరంజీవి (ఇచ్ఛాపురం), ఎ.వెంకటరమణ (కొత్తూరు), టి.పరమేష్‌ (మందస), సీహెచ్‌ సాయి (పెద్దమడి), డి.జగదీష్‌ (పొందూరు), బి.వెంకటేష్‌ (ఎచ్చెర్ల), ఎన్‌.సాయికిరణ్‌ (పెద్దమడి), జి.ఢిల్లీబెహరా (మందస).
అథ్లెటిక్స్‌ బాలికలు:  జి.రమ్య (సంతకవిటి), కె.రోజ (నందిగాం), జి.రమ్య (సంతకవిటి), ఎ.కుమారి (నందిగాం), పి.నాగమణి (పాలకొండ), ఎ.కుమారి (నందిగాం), పి.నాగమణి (పాలకొండ), వి.సంధ్యరాణి (పాలకొండ), పి.నాగమణి (పాలకొండ), వి.సంధ్యారాణి (పాలకొండ), కె.రోజ (నందిగాం), ఎ.జమున (కోటబొమ్మాళి), కె.రోజ (నందిగాం), కె.జమున (కోటబొమ్మాళి), డి.అరుణ (మందస), జి.కుమారి (మందస), బి.ఝాన్సీ (మందస), కె.జమున (కోటబొమ్మాళి). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement