బీఎమ్సీ ఎన్నికల్లో ప్రముఖుల ఓటు | Brihanmumbai Municipal Corporation elctions | Sakshi
Sakshi News home page

బీఎమ్సీ ఎన్నికల్లో ప్రముఖుల ఓటు

Published Tue, Feb 21 2017 10:45 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM

Brihanmumbai Municipal Corporation elctions

ముంబై: బృహన్ ముంబై ముంన్సిపల్ కార్పొరేషన్(బీఎమ్సీ) ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగుతోంది. దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్గా పేరున్న బీఎమ్సీలో విజయానికి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్లో శరద్ పవార్, ముంబై మున్సిపల్ కమిషనర్ అజయ్ మెహతా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్, టీనా అంబాని, సినీనటి  రేఖ, అనుష్క శర్మ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితాలు ఫిబ్రవరి 23న వెలువడనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement