-
పండుగ వాతావరణం వెల్లివిరిసేలా..
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
-
సామాన్యులకూ ఒక సీటు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలని నిర్ణయించిన రైల్వే శాఖ.. ఆ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది.
Sun, Nov 24 2024 12:54 AM -
ఇంటి పట్టు నుంచి ఐటీపై పట్టు
మహిళలకు కుటుంబ బాధ్యతలు కెరీర్ గ్యాప్‌కు కారణమవుతుంటాయి. కొంతమందిని పూర్తికాలం గృహిణిగానే ఉంచేస్తాయి. కానీ బిందు వినోష్ పడిలేచిన కెరటంలాగ సొంత కంపెనీ స్థాపించారు.
Sun, Nov 24 2024 12:51 AM -
ఇమ్రాన్ ఖాన్ (మాజీ ప్రధాని) రాయని డైరీ
జైలు గదులకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే... అవసరమైనవి మాత్రమే కాదు, అనవసరమైనవి కూడా ఇక్కడ ఏ మూలా కనిపించవు! ఇరుకే అయినా ఇదొక సువిశాల సుఖమయ జీవితం. ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోదు. అవసరం పడిందని వెతకటానికి కనిపించకుండా పోయేదేమీ ఉండదు.
Sun, Nov 24 2024 12:43 AM -
నెరుస్తున్న బంధాలు
పెళ్లయిన కొత్త... పడలేదు..విడిపోయారు...పెళ్లయ్యి పదేళ్లు... విడిపోయారు... ఇవి అందరికీ తెలిసినవే.
Sun, Nov 24 2024 12:41 AM -
ఏడ్చే సన్నివేశాల్లో సులభంగా నటించేదాన్ని
‘‘కెరీర్ తొలి రోజుల్లో నేను ఎప్పుడూ విచారంగా ఉండేదాన్ని. అందుకేనేమో ఏడ్చే సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాల్లో సులభంగా నటించేదాన్ని. ఇప్పుడు అలాంటి సన్నివేశాలు చేయడం కొంచెం కష్టంగా మారింది. బహుశా నేనిప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నానేమో’’ అన్నారు హీరోయిన్ నిత్యా మీనన్.
Sun, Nov 24 2024 12:32 AM -
అదిగో పులి... ఇదిగో తోక!
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం అనే కార్యక్రమం అంటే యెల్లో మీడియాకు ఎంత మక్కువో, ఎంత మమకారమో అందరికీ తెలిసిన విషయమే! ఆయనపై బురద చల్లడానికి సమయం – సందర్భం అనే విచక్షణ కూడా ఉండదు. జగన్ మోహన్ రెడ్డిపై యెల్లో మీడియాది పూనకం పాలసీ. శరభశరభ అంటూ ఊగిపోవడమే.
Sun, Nov 24 2024 12:30 AM -
ఆల్ టైమ్ క్లాసిక్... నాలుగు దశాబ్దాల సాగర సంగమం
సాగర సంగమం... నృత్యంలోనే సుఖాన్ని, దుఃఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఓ నిస్వార్థ కళాకారుని కథ ఇది. 1983 జూన్ 3న తెలుగులో ‘సాగర సంగమం’గా రూపొందించి, తమిళంలో ‘సలంగై ఒలి’గా, మలయాళంలో ‘సాగర సంగమం’గా అనువదించి, విడుదల చేశారు.
Sun, Nov 24 2024 12:25 AM -
పుట్టినరోజు ప్రత్యేకం
హీరో నాగచైతన్య పుట్టినరోజు (నవంబరు 23) సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘తండేల్’ అప్డేట్తో పాటు మరో కొత్త చిత్రం ప్రకటన వెలువడింది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’.
Sun, Nov 24 2024 12:21 AM -
" />
ఎఫెక్ట్
చెట్ల నరికివేతపై అధికారుల నోటీసులు
Sun, Nov 24 2024 12:20 AM -
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి
జంగారెడ్డిగూడెం: డాక్టర్ అక్కరాయుడు కమిటీ నివేదిక ప్రకారం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.31,500 ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమల్ల సుబ్బారాయుడు డిమాండ్ చేశారు.
Sun, Nov 24 2024 12:20 AM -
అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
భీమవరం: పోలీసు శాఖ సమష్టిగా పనిచేసి నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేయాలని విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. శనివారం భీమవరంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు.
Sun, Nov 24 2024 12:20 AM -
సైబర్ నేరగాళ్లకు చెక్
ఏలూరు టౌన్ : ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన వేదాంతి రామానుజాచారి ఫోన్‌ను దొంగిలించిన దుండగులు ఆయన ఖాతాలోని డబ్బును కాజేశారు. వెంటనే ఏలూరు సైబర్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయటంతో డబ్బు రికవరీ చేశారు.
Sun, Nov 24 2024 12:20 AM -
400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం శివారు అటవీప్రాంతంలో శనివారం ఎకై ్సజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం దాడి చేశారు. దాడిలో 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్సై కె.శ్రీనుబాబు తెలిపారు.
Sun, Nov 24 2024 12:20 AM -
" />
కోర్టు కాంప్లెక్స్ త్వరగా పూర్తి చేయాలి
భీమవరం: భీమవరంలో నూతనంగా చేపట్టిన కోర్టు కాంప్లెక్స్, న్యాయమూర్తుల క్వార్టర్స్ నిర్మాణం, మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
Sun, Nov 24 2024 12:20 AM -
విలియంకు స్టేషన్ బెయిల్
ఆకివీడు : పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని చినమిల్లిపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ విలియం కేరీని శుక్రవారం భీమవరం వన్‌టౌన్ పోలీసులు పిలిపించి విచారించారు.
Sun, Nov 24 2024 12:20 AM -
ధాన్యంనిల్వలోమెలకువలు
చింతలపూడి/దెందులూరు: ఖరీఫ్ మాసూళ్ళు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంటికి వచ్చిన ధాన్యాన్ని ఎలా భద్రపరుచుకోవాలో తెలియక రైతులు తికమక పడుతుంటారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని భద్రపరుచుకోడం రైతులకు సవాల్ లాంటిది.
Sun, Nov 24 2024 12:20 AM -
కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామికి ప్రీతికరమైన రోజు, అందులోను కార్తీకమాస పర్వదినాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు క్షేత్రానికి విచ్చేశారు.
Sun, Nov 24 2024 12:20 AM -
నగరవనం.. ఆహ్లాదకరం
●
నగరవనం చాలా బాగుంది
Sun, Nov 24 2024 12:20 AM -
పెళ్లికి వేళాయె
హీరోయిన్ కీర్తీ సురేష్ పెళ్లి పీటలు ఎక్కే సమయం ఆసన్నమైందట. తన స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్‌ను ఆమె పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై కీర్తీ సురేష్ తండ్రి, నిర్మాత జి.
Sun, Nov 24 2024 12:19 AM -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
● అడ్డుకున్న పోలీసులుSun, Nov 24 2024 12:19 AM -
" />
డిఫెన్స్ ఉద్యోగాల్లో రిజర్వేషన్
ఎన్సీసీలో శిక్షణ పొందినవారికి డిఫెన్స్ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్సీసీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సీఐఎస్ఎఫ్, ఆర్పీ ఉద్యోగాలు సాధించారు.
Sun, Nov 24 2024 12:19 AM -
నాలుగు రోజులుగా నరకయాతన
● గూడెం వంతెన కింద వృద్ధుడిని వదిలివెళ్లిన ఘటనSun, Nov 24 2024 12:19 AM -
రిమ్స్ సూపర్‌స్పెషాలిటీలో అరుదైన ఆపరేషన్
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ రిమ్స్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు శనివారం అరుదైన ఆపరేషన్ చేశారు.
Sun, Nov 24 2024 12:19 AM -
ఇద్దరు పోలీసులకు ప్రశంసాపత్రం
నస్పూర్/లింగాపూర్: గంజాయి కేసులో నేరస్తులకు శిక్షపడేలా చేసిన ఇద్దరు పో లీసులకు రాష్ట్ర డీజీపీ జితేందర్ అభినందించారు. శని వారం హైదరాబాద్‌లోని ఆయన చాంబర్లో వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
Sun, Nov 24 2024 12:19 AM

Sun, Nov 24 2024 01:02 AM -