-
ఇలాంటి అద్భుత విజయాన్ని ఎప్పుడూ చూడలేదు : మోదీ
ఢిల్లీ : కాంగ్రెస్ తాను మునిగిపోవడంతో పాటు తన మిత్ర పక్షాల్ని ముంచుతోందని విమర్శించారు ప్రధాని మోదీ. దేశంలో విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ,దాని మిత్ర పక్షాలు ఘన విజయాన్ని సాధించాయి.
-
జైశ్వాల్ అరుదైన ఫీట్.. 16 ఏళ్ల గంభీర్ రికార్డు బద్దలు
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీ దిశగా సాగుతున్నాడు.
Sat, Nov 23 2024 09:17 PM -
రెండు గంటల్లో డెలివెరీ!.. సిద్దమవుతున్న మింత్రా
లైఫ్‌స్టైల్ ఈ కామర్స్ దిగ్గజం మింత్రా క్విక్‌కామర్స్‌లోకి అడుగుపెట్టడానికి యోచిస్తోంది. కేవలం రెండు గంటల్లో డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బెంగుళూరులోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సర్వీస్ అందించడానికి ప్రయోగాలను చేస్తోంది.
Sat, Nov 23 2024 09:15 PM -
షటప్ గౌతమ్.. నేనేం కంటెస్టెంట్ కాదు: నాగ్ ఫైర్
ఇద్దరు మగవాళ్ల ఇష్యూ గురించి మాట్లాడాలని నాగార్జున అనగానే నేను చెప్తా, సర్ అంటూ అవినాష్ లేచాడు. వాడు, వీడు అని మొదలుపెట్టింది పృథ్వీ.. తర్వాత గౌతమ్ ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు.
Sat, Nov 23 2024 09:12 PM -
చరిత్ర సృష్టించిన భువనేశ్వర్.. బుమ్రాకు కూడా సాధ్యం కాలేదు
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా భువీ రికార్డు సృష్టించాడు. భువీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో ఉత్తరప్రదేశ్‌కు సారథ్యం వహిస్తున్నాడు.
Sat, Nov 23 2024 08:32 PM -
అనంతపురం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: అనంతపురం జిల్లాలో శనివారం(నవంబర్ 23) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Sat, Nov 23 2024 08:21 PM -
బిగ్‌బాస్: యష్మి ఎలిమినేట్!
బిగ్‌బాస్ షో నుంచి మరొకరు వెళ్లిపోయే సమయం వచ్చేసింది. ఈ వారం ప్రేరణ, పృథ్వీ, యష్మి, నిఖిల్, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో నిఖిల్ ఎప్పటిలాగే ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
Sat, Nov 23 2024 08:06 PM -
నేను అస్సలు ఊహించలేదు.. ‘మహా’ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ
ఢిల్లీ : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని తాను ఊహించలేదని అన్నారు కాంగ్రెస్ అగనేత రాహుల్ గాంధీ. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది.
Sat, Nov 23 2024 08:06 PM -
తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశం
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 31, 2026 వరకు రెండు సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి వంద శాతం మినహాయింపు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ పాలసీని కూని ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే పరిమితం చేసింది.
Sat, Nov 23 2024 07:46 PM -
సన్‌రైజర్స్ వదిలేసింది. . కట్ చేస్తే! అక్కడ సిక్సర్ల వర్షం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో జమ్మూ కాశ్మీర్ శుభరంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో జమ్మూ కాశ్మీర్ విజయం సాధించింది.
Sat, Nov 23 2024 07:43 PM -
బారామతిలో అజిత్‌పవార్‌కు భారీ మెజారిటీ
పుణె:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ(అజిత్‌పవార్) చీఫ్ అజిత్‌పవార్ భారీ విజయం నమోదు చేసుకున్నారు.
Sat, Nov 23 2024 07:34 PM -
‘అది ఫార్మా సిటీ కాదు..ఇండస్ట్రియల్ కారిడార్’: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్ : కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.
Sat, Nov 23 2024 07:31 PM -
సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కోసం ఆందోళనలు
సికింద్రాబాద్ ప్రాంత ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి నిరసలుగా మారి మళ్లీ లష్కర్ ప్రత్యేక జిల్లా ఉద్యమం ఊపందుకుంది. లష్కర్ ప్రత్యేక జిల్లా సాధన సమితి పేరుతో ఆవిర్భవించిన ఉద్యమం క్రమేణా ఉధృతం అవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ‘మీతో సాక్షి’ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Sat, Nov 23 2024 07:24 PM -
నీ క్యారెక్టర్ కనిపిస్తోంది.. విష్ణుపై నాగార్జున సీరియస్
నాగార్జున వచ్చీరావడంతోనే విష్ణుప్రియ- రోహిణిల గొడవపై స్పందించాడు. ఇద్దర్నీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి గొడవకు సంబంధించిన వీడియో ప్లే చేశాడు. నీ ప్లాన్ వర్కవుట్ అయింది.. అందుకు ఉన్నావ్ అని రోహిణి అనగా నీ క్యారెక్టర్ తెలుస్తోందని విష్ణు రిప్లై ఇచ్చింది.
Sat, Nov 23 2024 07:12 PM -
'ఎర్రచీర' సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
'ఎర్రచీర - ది బిగినింగ్' సినిమా నుంచి 'తొలి తొలి ముద్దు' సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీరామ్, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Sat, Nov 23 2024 07:04 PM -
జైశ్వాల్, రాహుల్‌కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో కూడా ఆతిథ్య జట్టుపై భారత్ పై చేయి సాధించింది.
Sat, Nov 23 2024 07:00 PM -
హోండా మోటార్‌సైకిల్ కీలక ప్రకటన: ఆ బైకులకు రీకాల్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా తన 'సీఆర్ఎఫ్1100 ఆఫ్రికా ట్విన్' బైకులకు రీకాల్ ప్రకటించింది. త్రాటల్ ఆపరేషన్ సమస్య కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం.
Sat, Nov 23 2024 06:51 PM -
‘మహాయుతి’ సునామీలా విరుచుకుపడింది: ఉద్ధవ్ థాక్రే
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి సునామీలా విరుచుకుపడిందని వ్యాఖ్యానించారు.
Sat, Nov 23 2024 06:48 PM -
విజయ్ సేతుపతి 'విడుదల 2' సాంగ్ రిలీజ్
విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రధారులుగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విడుదల2. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సాంగ్ ' పావురమా పావురమా' మేకర్స్ విడుదల చేశారు. గతేడాదిలో రిలీజైన విడుదల చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.
Sat, Nov 23 2024 06:46 PM
-
మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు: హరీష్ రావు

Sat, Nov 23 2024 07:21 PM -
టీడీపీ నేతలపై YSRCP ఇచ్చిన ఫిర్యాదులపై..

Sat, Nov 23 2024 07:16 PM -
ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 'చంద్ర' గ్రహణం
Sat, Nov 23 2024 07:12 PM -
వయనాడ్ లో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ విజయం

Sat, Nov 23 2024 07:09 PM
-
ఇలాంటి అద్భుత విజయాన్ని ఎప్పుడూ చూడలేదు : మోదీ
ఢిల్లీ : కాంగ్రెస్ తాను మునిగిపోవడంతో పాటు తన మిత్ర పక్షాల్ని ముంచుతోందని విమర్శించారు ప్రధాని మోదీ. దేశంలో విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ,దాని మిత్ర పక్షాలు ఘన విజయాన్ని సాధించాయి.
Sat, Nov 23 2024 09:29 PM -

Sat, Nov 23 2024 06:46 PM -
మెహెందీ వేడుకలో యాంకర్ రష్మి.. ఫోటోలు వైరల్
Sat, Nov 23 2024 07:36 PM -
అక్కడ టాటూ చూపిస్తూ స్టన్నింగ్ పోజులు ఇచ్చిన దీప్తి సునైనా (ఫోటోలు)
Sat, Nov 23 2024 06:50 PM -