మెగా డీఎస్సీ నుంచి మినహాయించాలి
గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న తమను గెస్ట్, పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్ టీచర్లు అని పేర్లు మార్చారు. వేతనాల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. 2010 పీఆర్సీ ప్రకారం కాకుండా 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలి. మెగా డీఎస్సీలో మేము పనిచేస్తున్న స్థానాలను మెగా డీఎస్సీలో ప్రభుత్వం ఖాళీగా చూపించింది. తమ పోస్టులకు మినహాయింపు ఇవ్వాలి.
– కె. భాస్కర్రావు, ఉపాధ్యాయుడు,
గిరిజన గురుకుల పాఠశాల, అరకువేలి
Comments
Please login to add a commentAdd a comment