శ్రమ దోపిడీకి గురవుతున్నాం
గురుకులంలో సుమారు పదేళ్లుగా పీఈటీగా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నా. ప్రతి రోజు ఉదయం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు విధులు నిర్వహిస్తున్నా. కానీ వేతనం నెలకు కేవలం రూ.9500 మాత్రమే. పనికి తగిన వేతనం అందక శ్రమ దోపిడీకి గురవుతున్నా. మా న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి.
– సుబ్బు, పీఈటీ,
మారికివలస గురుకుల విద్యాలయం
Comments
Please login to add a commentAdd a comment