బాపట్ల
ఆదివారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
ధనుర్మాస మహోత్సవాలు
తాడేపల్లి రూరల్: ఆత్మకూరులోని బాపూజీ విద్యాలయంలో ధనుర్మాస మహోత్సవాలలో 13వ పాశురాన్ని శనివారం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వివరించారు.
ఘనంగా వెంకన్న కల్యాణం
భట్టిప్రోలు: స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శనివారం అలివేలు మంగ, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 25వ వార్షిక కల్యాణం ఘనంగా జరిగింది.
వెండి నంది విగ్రహం అందజేత
పిడుగురాళ్ల: పట్టణంలోని శివాలయానికి ఐదు కేజీల నంది విగ్రహాన్ని ఈవో సుబ్బారెడ్డి సమక్షంలో పెరుమాళ్ల రాజేష్, వనజలక్ష్మి దంపతులు శనివారం అందజేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదు. పెట్టుబడి సాయం అందకపోవడం నుంచి మద్దతు ధర వరకు వారికి అవస్థలే. వరుసగా వాయుగుండాలు వెంటాడినా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందలేదు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు చివరికి ధాన్యం విక్రయానికి కూడా పాట్లు పడుతున్నారు. పాలకులు కనీసం పట్టించుకోవడం లేదు.
●
పట్టించుకోని ప్రభుత్వం
7
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment