వెనుకడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడితేనే వంద శాతం ఉత్తీర్ణత సాధ్యమవుతుందని డీఈఓ వరలక్ష్మి తెలిపారు.
కొంత మందికే లబ్ధి
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి నెలా 59,902 మందికి వితంతు పింఛన్లు అందజేస్తున్నారు. అయితే కొత్త ఉత్తర్వుల కారణంగా కొంత మందికే లబ్ధి చేకూరేలా కూటమి ప్రభుత్వం కుట్రకు పాల్పడింది. వితంతువులు మాత్రమే కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అందులో పేర్కొన్నారు. అది కూడా నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 1 మధ్య పింఛన్ పొందుతున్న భర్త మృతి చెంది ఉంటే వెంటనే భార్యకు డిసెంబర్ నుంచి వితంతు పింఛన్ అందజేయనున్నట్లు సూచించారు. అంటే అంతకుముందు జనవరి నుంచి పింఛన్ పొందుతూ నవంబర్ 1 కంటే ముందే భర్తను కోల్పోయిన వితంతవులకు పింఛన్ మంజూరు కాదన్నమాట. అంతేకాక వారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించలేదు.
అర్హులందరికీ
గతంలో పింఛన్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హత ఉంటే చాలు పింఛన్ మంజూరయ్యేది. ఎలాంటి షరతులు, నిబంధనలు ఉండేవికావు. దరఖాస్తులను సైతం వలంటీర్లే సచివాలయాలకు తీసుకెళ్లి ఆన్‌లైన్ చేసి మంజూరైన వెంటనే ఇంటి వద్దకే వచ్చి పింఛన్ మొత్తాన్ని అందజేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా, ఉన్న వాటిని ఏ విధంగా కోత పెట్టాలనే దానిపై శ్రద్ధ చూపుతుండడంతో అర్హుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment