క్రీడాకారులందరూ పాల్గొనాలి
జిల్లాస్థాయి క్రీడాపోటీలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. పీఈ టీలు, పీడీలు, క్రీడాసంఘాల నాయకులు, అధికారులతో సమావేశాలు నిర్వహించాం. క్రీడాకారులందరూ ఉత్సాహంగా పాల్గొనాలి.
– అజ్మీరా రాందాసు, డీవైఎస్‌వో, రాజన్న సిరిసిల్ల
రాష్ట్రస్థాయికి పంపిస్తాం
జిల్లా స్థాయి పోటీలను అట్టహాసంగా నిర్వహించేందుకు నిర్ణయించాం. ఒలింపిక్, క్రీడా, పెటా బాధ్యులందరూ పోటీల విజయవంతానికి సహకరించాలి. జిల్లాస్థాయిలో ఎంపికై న జట్లను రాష్ట్రస్థాయికి పంపిస్తాం.
– శ్రీనివాస్ గౌడ్, డీవైఎస్‌వో, కరీంనగర్
సద్వినియోగం చేసుకోవాలి
సీఎం కప్ పోటీలను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలి. మండలాల్లో పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. జిల్లా జట్లు రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలి. క్రీడాకారులు సకాలంలో మైదానానికి చేరుకోవాలి.
– ఎ.సురేశ్, డీవైఎస్‌వో, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment