ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
మా ఇళ్లను బొగ్గు తవ్వకాల కోసం తీసుకునేందుకు అధికారులు సర్వే చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వడం లేదు. కలెక్టర్, సింగరేణి అధికారులు వెంటనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి.
– నాగపురం భాగ్య, గడ్డిగానిపల్లి
గ్రామాన్ని తరలించే వరకు
పోరాడుతాం..
గ్రామంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తాగడానికి రుచికరమైన నీళ్లు కూడా లేవు. అధికారులు అభివృద్ధి పనులు చేయడం లేదు. నూతన నిర్మాణాలకు అనుమతులు లేవు. గ్రామాన్ని వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలి.
– సెగ్గం సురేందర్, భూ నిర్వాసితుడు
చివరి సర్వే చేస్తున్నాం..
గ్రామంలో గతంలో ఉన్న నిర్మాణాల కంటే ఇళ్ల సంఖ్య పెరిగింది. ఒక్కొక్కరు రెండు మూడు ఇళ్లు నిర్మించినట్లు తెలిసింది. ఆర్అండ్బీ అఽధికారులతో ఇంటి విలువలను లెక్కించి తగిన పరిహారం చెల్లిస్తాం.
– మంగీలాల్,
ఆర్డీఓ భూపాలపల్లి
●
Comments
Please login to add a commentAdd a comment