ఆరోగ్యమూ ముఖ్యమే..
● ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా
ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారం తీసుకోవాలి.
● పరీక్షలు ముగిసే వరకు మాంసాహారం జోలికి వెళ్లకపోవడం మంచిది. అదేవిధంగా జంక్‌ఫుడ్స్, బయటి ఆహారం, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి.
● కనీసం రోజు 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయం యోగా, ధ్యానం వంటివి చేస్తే ఆక్సిజన్ పూర్తిస్థాయి అంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
● రోజూ గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని చదవకుండా.. మధ్యమధ్యలో కాసేపు విరామం ఇవ్వాలి. కొద్దిసేపు ఇంట్లోనే అటు, ఇటు తిరిగితే రిలాక్స్‌గా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment