నూతన కానిస్టేబుళ్లకు 15 రోజుల పాటు రైటర్, కోర్టు, భరోసా, సఖి, షీటీం, రిసెప్షన్, సీసీటీఎన్‌ఎస్, బీట్ సిస్టం, వాహనాల తనిఖీ, డయల్ 100, బందోబస్తు తదితర విభాగాలలో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం వారి సామర్థ్యాన్ని బట్టి ఆయా విభాగాల్లో విధులు కేటాయించనున్నారు. అలాగే, మారుతున్న కాలానుగుణంగా నేరాలు పెరగడం.. డ్రగ్స్, సైబర్ క్రైం వంటి సాంకేతిక పరమైనవి అధికంగా చోటుచేసుకుంటుగా.. సాంకేతిక పరిజ్ఙానం ఉన్న వారికి ఐటి సెల్ విభాగంలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment