¢ 20 ఏళ్లుగా తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్న వీరికి పనికి తగిన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి
¢ రెగ్యూలరైజ్ చేయడంతో పాటు కనీస వేతన చట్టం అమలు చేయాలి
¢ రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేయాలి
¢ పీఈటీలకు, ఇతర బోధనేతర సిబ్బందికి సాధారణ ఉద్యోగుల మాదిరిగా ఏడాదికి 12 నెలల వేతనం ఇవ్వాలి.
¢ పదవీ విరమణ సమయంలో రూ.20 లక్షలు ఇవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment