
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● ‘కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురం గ్రామానికి చెందిన బట్టు రవితే జ, నీల దంపతులకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు కుమార్తె ఉంది. రేషన్ కార్డు కోసం దంపతులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ నేటి వరకు కార్డు రాలేదు. దీంతో గత ప్రభుత్వ హయాంలో బీసీ లోన్, ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం పథకానికి, ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకోకుండా అయింది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి అందాల్సిన అనేక పథకాలు దూరం కావాల్సి వచ్చింది.’
న్యూస్‌రీల్

ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025