ఈ ఫైలింగ్‌పై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఈ ఫైలింగ్‌పై అవగాహన ఉండాలి

Apr 11 2025 12:48 AM | Updated on Apr 11 2025 12:48 AM

ఈ ఫైలింగ్‌పై అవగాహన ఉండాలి

ఈ ఫైలింగ్‌పై అవగాహన ఉండాలి

నారాయణపేట: ఈ ఫైలింగ్‌పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్‌ బెన్‌షాలం తెలిపారు. గురువారం అధికారులకు కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో ఈ ఆఫీస్‌పై శిక్షణ జరిగింది. నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్‌ ఫైలింగ్‌ విధానంపై సంస్థ తరఫున శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లోకల్‌ బాడీ సంచిత్‌ గంగ్వార్‌, జిల్లాలోని అన్ని శాఖల సాంకేతిక సిబ్బంది సూపరింటెండెంట్లు సెక్షన్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement