నిర్మల్
– వివరాలు 8లోu
శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
‘అన్నా.. రెండు రోజులుగా ఒళ్లు నొప్పులు పెయిన్ కిల్లర్ ట్లాబెట్ ఇవ్వడి’.. నిర్మల్ పట్టణానికి చెందిన ఓ యువకుడు మందుల షాప్‌కువెళ్లి అడిగాడు. వెంటనే సదరు షాపు నిర్వాహకుడు నాలుగు పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు. ఉదయం, సాయంత్రం రెండు రోజులు తిన్న తర్వాత వేసుకో అని సూచించాడు. దీంతో వాటిని తీసుకుని వెళ్లాడు.
‘చాలా రోజులుగా జలుబు తగ్గడం లేదురా అని ఓ వ్యక్తి పని స్థలంలో తన మిత్రుడికి చెప్పాడు. దీంతో మందులపై కాస్త పరిజ్ఞానం ఉన్న అతడు.. నిర్మల్‌లోని ఫలానా మెడిక్ షాపుకు వెళ్లి.. ఫలానా ట్యాబ్లెట్ తీసుకో. రెండు పూటలు వాడితే చాలు జలుబు మాయం అవుతుంది. ఫ్రీగా అనిపిస్తుంది అని చెప్పాడు.
‘ఏమండీ.. పాపకు దగ్గు ఎక్కువైంది.. వచ్చేటప్పుడు మెడికల్ షాప్‌లో సిరప్ తీసుకురండి’ ఆఫీసులో ఉన్న భర్తకు ఫోన్ చేసింది భార్య. దీంతో అతను ఇంటికి వెళ్లేటప్పుడు భైంసాలోని ఓ మెడికల్ షాపు వద్దకు వెళ్లాడు. పాపకు దగ్గు ఉందని సిరప్ కావాలని అడిగాడు. షాప్ నిర్వాహకుడు పాప వయసు అడిగి ఓ సిరప్ ఇచ్చి పంపించాడు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment