ఒత్తిడి పెరుగుతుంది | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడి పెరుగుతుంది

Published Sat, Nov 23 2024 10:02 AM | Last Updated on Sat, Nov 23 2024 10:02 AM

ఒత్తి

ఒత్తిడి పెరుగుతుంది

పాఠశాల పని వేళల మార్పు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. బోధన సమయానికి ఆటంకంగా ఉన్న యాప్‌ల భారాన్ని తొలగించి బోధనకు సమయాన్ని కేటాయించటం ద్వారా విద్యార్థికి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి.

– ఎల్‌.వి.రామిరెడ్డి,

పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ

పని వేళల పెంపు పూర్తిగా అశాసీ్త్రయమైనది. దూరప్రాంతాల నుంచి ఉన్నత పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు. సాయంత్రం 5 గంటల తరువాత రవాణా సౌకర్యాలు లేక బాలికలు ఇబ్బందులు పడతారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. అన్ని రాష్ట్రాలలోనూ సాయంత్రం 4 గంటల వరకే పాఠశాలలు పని చేస్తాయి. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి.

– పి.ప్రేమ్‌కుమార్‌,

జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఒత్తిడి పెరుగుతుంది 1
1/1

ఒత్తిడి పెరుగుతుంది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement