పల్నాడు
సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 580.70 అడుగుల వద్ద ఉంది. కుడికాలువకు 7,578 క్యూసెక్కులు వదిలారు.
సబ్‌జైలులో జిల్లా జడ్జి తనిఖీ వినుకొండ(నూజెండ్ల): వినుకొండలోని సబ్‌జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.వి.పార్థసారథి, డీఎల్‌ఎస్‌ఏ జడ్జి టి.లీలావతి తనిఖీ చేశారు.
బంగారు హారం వితరణ
వినుకొండ(నూజెండ్ల): ఏనుగుపాలెంరోడ్డు లోని అంకాలమ్మ తల్లికి చిట్టూరి వెంకట రవి, పద్మావతి కుటుంబసభ్యులు రూ.2.50 లక్షల విలువైన బంగారు హారం అందించారు.
సోమవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
7
Comments
Please login to add a commentAdd a comment