
నినుగంటి
ముక్కంటి..
భక్తసులభుడైన పరమేశ్వరుడు ఆద్యంత రహితమైన లింగరూపంలో ఉద్భవించిన పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన బుధవారం జిల్లాలో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. వేకువజాము నుంచే స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు బారులుతీరి మహాశివుని దర్శించుకుని అభిషేకాలు చేశారు. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పలుచోట్ల భక్తులకు అన్నదానాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి భైరవకోన, త్రిపురాంతకం, పొదిలి, ఒంగోలు, జమ్ములపాలెంలోని శివాలయాల్లో ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– సాక్షి నెట్‌వర్క్

నినుగంటి

నినుగంటి

నినుగంటి

నినుగంటి

నినుగంటి

నినుగంటి

నినుగంటి
Comments
Please login to add a commentAdd a comment