● డీఈవో జగన్మోహన్‌రెడ్డి
సిరిసిల్ల ఎడ్యుకేషన్: విద్యార్థులు పోటీపరీక్షల్లో పాల్గొంటూ జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన విధంగానే రాష్ట్రస్థాయిలో రాణించాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గణితఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గణిత పరీక్ష జిల్లా కేంద్రంలో జరిగింది. తెలంగాణ గణిత ఫోర మ్ జిల్లా అధ్యక్షుడు హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి బచ్చు అశోక్, ఉపాధ్యక్షులు పర్శ రాములు, గుగులోత రమేశ్, తోట శ్రీనివాస్, సలహాదారులు శ్రీ తిరుమల మనోహరాచారి, చంద్రశేఖర్, శ్రీధర్, భాస్కర్, హరికృష్ణ, ప్రకాశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment