రైతులకు అండగా ఉంటాం
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఖలీల్ మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచేది తమ పార్టీ మాత్రమేనన్నారు. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి పాలన రానుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు అప్పుడే సంతోషంగా ఉంటారన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.
● వైఎస్సార్సీపీ నాయకుడు పూండ్ల అచ్యుత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చూస్తే ప్రభుత్వంపై ఆరు నెలల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. ఇది ప్రభుత్వ పతనానికి తొలి మెట్టుగా చెప్పవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment