పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాం. ఆయా కేంద్రాలకు మెటిరీయల్ కూడా పంపాం. విద్యార్థులు హాల్ టికెట్లను బోర్డు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆయా రూట్లలో ప్రత్యేక సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మాస్‌కాపియింగ్‌కు అవకాశం లేకుండా స్క్వాడ్ బృందాలను నియమించాం.
– రఘునాథరెడ్డి, ఇంటర్ విద్య జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment