సీజీకాన్ –2024
కాస్మోటిక్ గైనకాలజీ కాంగ్రెస్ ఇన్ సౌత్ ఇండియా ( సీజీకాన్ –2024) సదస్సు చైన్నెలో ఆది, సోమవారాలలో రెండు రోజులపాటు నిర్వహించారు. ఇందులో సిమ్స్ ఆసుపత్రితోపాటు పలు ఆసుపత్రుల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం గ్రూప్ ఎండీ పద్మప్రియా, తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్శిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కె. నారాయణ స్వామి, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంధ్య వాసన్, ఆర్గనైజింగ్ ఛైర్మెన్ డాక్టర్ దీపా గణేష్ పాల్గొన్నారు.
– సాక్షి, చైన్నె
Comments
Please login to add a commentAdd a comment