
సెంచూరియన్‌లో ముగిసిన గజజ్యోతి వేడుకలు
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ95 శ్రీ160 170
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో గజజ్యోతి వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ప్రముఖ పాప్ సింగర్ రేవంత్ ముగింపు వేడుకలకు హాజరై తన పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించాడు. పలు సినీ గీతాలను ఉత్సాహంగా ఆలపించడంతో యువతీ, యువకులు డ్యాన్సులు చేసి సందడి చేశారు. అనంతరం వర్సిటీ విద్యార్ధులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సెంచూరియన్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు, వీసీ ప్రశాంత కుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆర్‌ఎస్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను ఉర్రూతలూగించిన
గాయకుడు రేవంత్

సెంచూరియన్‌లో ముగిసిన గజజ్యోతి వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment