
పటిష్ట పోలీస్ బందోబస్తు
మహాశివరాత్రి జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాం. అల్లరు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలను నియమించాం. ఐదుగురు సీఐలు, 22 మంది ఎస్సైలు, 54 మంది ఏఎస్సైలు, హెచ్‌సీలు, 94 మంది కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా కానిస్టేబుళ్లు, ఆరుగురు హోంగార్డులు, ఎస్టీఎఫ్, మూడు రోప్ పార్టీలతో జాతర సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.
– వకుల్ జిందల్, ఎస్పీ, విజయనగరం
●
Comments
Please login to add a commentAdd a comment