● ఆకలి యాత్ర..!
అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఒకరు.. ఆ దివ్యాంగుడి బండిని లాగుతూ మరొకరు.. నిరంతర ప్రయాణం చేస్తూ ఆకలి యాత్ర కొనసాగిస్తున్నారు. బుధవారం నర్సంపేట పట్టణంలో కన్పించిన వీరిని ‘సాక్షి’ పలకరించగా.. తమది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్‌పూర్‌లోని సలేంపూర్ అని హిందీ భాషలో తెలిపా రు. దివ్యాంగుడి పేరు చంద్రేశ్ అని బండి లాగుతున్న వ్యక్తి పేరు మిసాల్ అని.. తాము వెళ్లిన ఊర్లో ఎవరైనా తినడానికి ఆహారం ఇస్తే తిని రోజులు గడుపుతామని తమ బాధను చెప్పుకోచ్చారు.
– నర్సంపేట
Comments
Please login to add a commentAdd a comment