No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Aug 26 2024 12:26 PM | Last Updated on Mon, Aug 26 2024 12:26 PM

-

ప్రభుత్వం మీకు నెలనెలా జీతమిస్తోంది. ప్రజలెందుకు మీకు లంచం ఇవ్వాలి. లంచం కోసమే ఎందుకు పీడిస్తున్నారు. మీ డ్యూటీ మీరు చేయండి. మీరంతా లంచం తీసుకోమంటూ వేంకటేశ్వర స్వామి పటంపై ప్రమాణం చేయండి.

– ప్రొద్దుటూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి

కడప నగరంలో గుండాలు, దాదాలు అనుకునే వారంతా సాయంత్రం వేళల్లో రోడ్లుపైకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చుంటూ ప్రజల్ని భయబ్రాంతుల్ని చేస్తున్నారు. మీ అందరికి చిన్నపాటి విన్నపం. మీరు ఇట్లాంటి చేష్టలు మానుకొని మీ ఇళ్లల్లో కుర్చీలు వేసుకొని కూర్చోండి. మీ మీటింగులు ఇళ్లల్లో పెట్టుకోండి. వీధుల్లోకి వచ్చి పెద్ద పోటుగాళ్లని ఫీల్‌ అవుతున్నారేమో. వీపులు విమానం మోత మోగుతాయి.

– మీడియా సమావేశంలో కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement