మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత | cold increased in the Visakha Agency | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 11 2016 12:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

మన్యంలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో గురువారం రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. లంబసింగిలో 5 డిగ్రీలు, పోతురాజుగుడి సమీపంలో 6 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో మంచు దుప్పటి కప్పుకున్న విధంగా దట్టమైన పొగమంచు ఆవరించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement