'అనంత'లో పరిస్థితులు హృదయ విదారకం | Ground realities in ap are heart rending says ys jagan | Sakshi
Sakshi News home page

Published Wed, May 20 2015 7:52 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

రైతులు, చేనేతకారులు, డ్వాక్రా మహిళ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. అనంతపురం జిల్లాలో వాస్తవ పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయని ఆయన ట్విటర్ లో పేర్కొన్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement