ఏటీఎం చోరీకి విఫలయత్నం | man tryies to stole atm in malkajgiri | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 4 2016 10:25 AM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM

నగరంలోని మల్కాజ్గిరి దయానందనగర్ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. గురువారం రాత్రి రాళ్లు, ఇనుప రాడ్లతో ఏటీఎమ్ మిషన్‌ను ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లడానికి యత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏటీఎంలోని సీసీ ఫూటేజీ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement