పోడు ఫైటు | Tribals Fight for Podu Cultivation Lands in khammam district | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 20 2016 12:25 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఎస్‌ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు పలకడంతో గిరిజనుల్లో రెండు వర్గాలయ్యాయి. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న వర్గాలు పోడు భూమి సాగు విషయంలో ఘర్షణ పడ్డారు. ఓ వర్గం గిరిజనులు మరోవర్గంపై దాడి చేయడంతో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని బండారుగుంపు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బండారుగుంపు గ్రామానికి సమీపంలో 15 ఏళ్ల కిందట సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అటవీశాఖకు చెందిన భూముల్లో దాదాపు 30 కుటుంబాలకు చెందిన గిరిజనులు పోడు నరికి, హద్దులు పెట్టుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement