మోగిన మున్సిపల్‌ ఎన్నికల నగారా | EC Announced Municipal Elections Schedule In Telangana | Sakshi

మోగిన మున్సిపల్‌ ఎన్నికల నగారా

Dec 23 2019 7:38 PM | Updated on Mar 21 2024 8:24 PM

 తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామం ప్రారంభం కాబోతుంది. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు లైన్‌క్లియర్‌ అయ్యింది. మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. జనవరి 7న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement