ఏ వ్యవహారమైనా విజయవంతమే. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సఖ్యత. శుభకార్యాల హడావిడి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
విద్యార్థులకు శుభవార్తలు. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.
బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. రుణయత్నాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరుత్సాపరుస్తాయి.