పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. చర్చలు సఫలం. విందువినోదాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు.
వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దైవదర్శనాలు.
కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. కొన్ని పనులు వాయిదా పడతాయి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
ముఖ్య నిర్ణయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
కార్యజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
ప్రయత్నాలు మందగిస్తాయి. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
చేపట్టిన పనులు మందగిస్తాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. నిర్ణయాలు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
కొత్త పనులకు శ్రీకారం. చర్చలు ఫలిస్తాయి. దైవదర్శనాలు.కుటుంబంలో ఆదరణ. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
ఆర్థిక లావాదేవీలు అనుకూలించవు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.
ఉద్యోగయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.