పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.
విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
పనులు నిదానిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణ వైరం. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
సన్నిహితుల నుంచి ధనలాభం. యత్నకార్యసిద్ధి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
పనులలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.