కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు రాగలవు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యజయం. కొత్త విషయాలు తెలుస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.
శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. కార్యక్రమాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు. బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రముఖుల పరిచయం. వ్యవహారాలలో విజయం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.
శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ఆస్తుల వివాదాల నుండి బయటపడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.
శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బం«ధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.
రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. వ్యవహారాలలో అవాంతరాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలబ్ధి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. మానసిక ఆందోళన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.