... | Daily Horoscope On 14th December 2024 In Telugu | Sakshi
Joy of Pets

ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్య సూచనలు. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు

పనులు విజయవంతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల ఆప్యాయత పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు

సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి

కొత్త పరిచయాలు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అన్నీ విజయాలే.

బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఒప్పందాలలో జాప్యం. వ్యాపారాల విస్తరణ నిలిచిపోతుంది. ఉద్యోగాలలో మరింత పనిభారం

మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తి వివాదాలు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి

కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం

పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా అనుకూలత. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తొలగుతాయి

కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బా«ధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్నిసమస్యలు.

కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. కుటుంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వృద్ధి కనిపిస్తుంది.