ఈ సీజన్‌లో జలుబు, జ్వరం..వైరల్ ఇన్ఫెక్షన్లు విజృంభిస్తాయి.
వర్షం వల్ల దోమలు, బ్యాక్టీరియా పెరిగిపోతుంది.
దీని కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వభిస్తాయి.
నీళ్లు కలుషితమై కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి.
వీటి బారిన పడకుండా ఉండేలా మాస్క్ ధరించాలి.
వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టడం వంటివి చేయాలి.
గొంతు నొప్పి రాకుండా ఉండేలా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.
పోషకాహారం తీసుకోవాలి.
ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి.
వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి.
అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి