బీటా-కెరోటిన్ జీవ లభ్యతను పెంచి విటమిన్ 'ఏ'ని అందిస్తుంది
ఉడికిస్తే.. ఆక్సాలిక్ ఆమ్లం తగ్గి మరిన్ని మినరిల్స్ అందుతాయి.
కొన్ని పదార్ధాల గాఢత తగ్గి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఇవి నైట్రేట్లను సంరక్షించి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
ఉడికించినా..బీటా కెరోటిన్ వంటి వాటిని నిలుపుకోగలదు.
గ్రీన్ బీన్స్: ఉడికించడం వల్ల ఫైబర్ సులభంగా జీర్ణమవుతుంది.
ఆస్పరాగస్: ఆక్సాలిక్ యాసిడ్ కంటెంట్‌ను తగ్గిస్తుంది.
బ్రస్సెల్స్ మొలకలు: ఉడకబెట్టడం వల్ల చేదు తగ్గుతుంది.
ఉడికించడం వల్ల బంగాళాదుంపల్లోని గ్లైసెమిక్ సూచిక తగ్గుతుంది.