
కండలవీరుడుగా అదరగొట్టేస్తున్న ప్రియాంక జైన్ ప్రియుడు, నటుడు శివ కుమార్ కండల వీరుడిగా సిక్స్‌ప్యాక్ లుక్స్, సోషల్‌మీడియాలో వైరల్

ఇప్పటిదాకా స్మార్ట్‌గా, క్యూట్‌గా కనిపించిన శివకుమార్, ఇపుడు సిక్స్ ప్యాక్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు.

‘‘చెమట..త్యాగం.. విజయం’’ అంటూ ఫోటోలు షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్

ఫిట్నెస్ ఫ్రీక్‌గా, కండలు తిరిగిన దేహంతో ఉన్న శివ పక్కనే నిలబడి ఫోజులు

ఇద్దరూ సోషల్ మీడియాలో ఫోటోలతో తరచూ హల్చల్ చేస్తుంటారు

ప్రస్తుతం శివ్ కుమార్ ‘నిన్నుకోరి’ సీరియల్లో నటిస్తున్నాడు.











