
శివ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్గోపాల్ వర్మ ఆ తర్వాతి కాలంలో గతి తిప్పాడు. కానీ ఒకప్పుడు ఆయన టాప్ డైరెక్టర్. ఎన్నో అద్భుత సినిమాలు తీశాడు. ఇకమీదట కూడా ఏవీ పడితే అవి కాకుండా కంటెంట్లో దమ్మున్న సినిమాలే చేస్తానని శపథం చేశాడు. ఈ సందర్భంగా ఆయన తెరకెక్కించిన టాప్ 10 చిత్రాలేంటో చూసేద్దామా..

శివ

భూత్

గాయం

రంగీలా

సర్కార్

సత్య

కంపెనీ

క్షణ క్షణం

రక్త చరిత్ర