
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్(Donald Trump) ట్రంప్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు

ఫ్లోరిడాలో ప్రతిష్టాత్మకంగా మొదలైన ది డెటోన 500 మోటార్ రేసు ప్రారంభానికి ఏకంగా అధ్యక్షుడు మోటార్ కేడ్ లో వాడే తన కారు ది బీస్ట్(The Beast) ను కూడా పంపారు. అది ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ రెండు ల్యాప్స్ ను కూడా పూర్తి చేసింది.






















